నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు దినేష్ బివాల్, వికాస్ బివాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. వీరి బెయిల్ దరఖాస్తులపై లిఖితపూర్వక సమాధానాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి వాదనలు వినేందుకు ఈ కేసు విచారణను కోర్టు జూలై 23కి వాయిదా వేసింది.
వార్తలు
CBIకి రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు


