హైదరాబాద్: 28°C
వార్తలు

'బల్లికురంలో పోషన్ అభియాన్ కార్యక్రమం'

BPT: బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 20 మంది గర్భిణీలు, బాలింతలకు పోషణ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. రవితేజ, అవంట్ ఫౌండేషన్ డైరెక్టర్ గిరిజా శంకర్, ఎంపీహెచ్‌ఈఓ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.