PDPL: పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లి చెరువును రూ.3 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చెరువు వద్ద తీగల వంతెనను కూడా నిర్మించి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
మినీ ట్యాంక్ బండ్‌గా బందంపల్లి చెరువు


