హైదరాబాద్: 28°C
వార్తలు

ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభం

BPT: మండలంలోని సూర్యలంక సముద్రతీరం వద్ద అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు తహసీల్దార్ సలీమా తెలిపారు. గురువారం అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న రహదారిని ఆక్రమించిన మూడు కట్టడాలను అధికారుల సమక్షంలో తొలగించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.