GNTR: మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రులు పెమ్మసాని, లోకేశ్ పాల్గొన్నారు. చేనేత కళ ఉట్టిపడేలా దీన్ని అభివృద్ధి చేశామని పెమ్మసాని తెలిపారు. స్థానిక ఉత్పత్తుల విక్రయానికి ఇక్కడ వసతి కల్పించామన్నారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేయొచ్చన్నారు. ప్రయాణికులు, దివ్యాంగుల కోసం స్టేషన్‌లో ఆధునిక వసతులు ఏర్పాటు చేశామన్నారు.
వార్తలు
VIDEO: ముస్తాబైన మంగళగిరి స్టేషన్


