రాష్ట్రపతి భవన్‌లో భారత అటవీ సర్వీస్ 'IFS' ప్రొబేషనర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం చట్టాల అమలుతోనే అడవుల పరిరక్షణ సాధ్యం కాదన్నారు. అటవీ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేస్తూ ముందుకు సాగాలని యువ అధికారులకు రాష్ట్రపతి కీలక సూచనలు చేశారు.
వార్తలు
రాష్ట్రపతిని కలిసిన IFS ప్రొబేషనర్లు


