JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కడియం ప్రారంభించి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సంక్షేమ పథకాల అమలులో ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం


