హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌పోర్టు అప్పగింతపై విమర్శలు

VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కాకుండా జీఎంఆర్‌కు అప్పగించడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించి ఉంటే ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేదన్నారు.