MNCL: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంచిర్యాల డిసిపి భాస్కర్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలో డిసిపిని సర్టిఫైడ్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్‌నెస్ ట్రైనర్స్‌గా గుర్తింపు పొందిన కానిగంటి లక్ష్మణ్, అగూడ తిరుపతి, రాపల్లి రాజన్న, రాజేశం కుమ్మరి మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులు, యువతలో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు.
వార్తలు
డ్రగ్ రహిత సమాజానికి పాటుపడదాం


