హైదరాబాద్: 28°C
వార్తలు

పశువుల ఆసుపత్రికి డాక్టర్‌ను నియమించాలి: సీపీఐ

MHBD: వీఎస్ లక్ష్మీపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పశువుల ఆసుపత్రిని సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్మించి ఏళ్లు గడుస్తున్నా వెటర్నరీ డాక్టర్‌ను నియమించలేదన్నారు. దీంతో రైతులు, గొర్రెలు, బర్ల కాపరులు పశువులకు రోగాలు వచ్చినా చికిత్సకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.