హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్హులైన దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం'

ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అర్హులైన దళితులకు ఇళ్ల పట్టాల మంజూరు చేయాలని గత రెండు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. మండల తహసీల్దార్ పుణ్యవతి దీక్షపరులకు నిమ్మరసం ఇచ్చి రిలే దీక్షలను విరమింపపజేశారు. అర్హులైన దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.