SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని స్పష్టం చేసింది. ఓటరు జాబితా నియంత్రణ అధికారమే ఈసీకి ఉందని తెలిపింది. ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బెంగాల్‌లో SIR ప్రక్రియపై విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.
వార్తలు
SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


