తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రంగు రంగుల పాపడాలపై నిషేధం విధించింది. పాపడాలలో క్యాన్సర్‌కు కారణమైన రసాయనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపితే దుకాణాలను సీజ్ చేస్తామని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం


