భారత్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. 2036 లోనే ఈ క్రీడలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. దానికి ముందు 2030లో కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
వార్తలు
క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మోదీ


