ఖమ్మం నగరంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా వనమహోత్సవం–2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, 15వ వార్డు అల్లిపురంలో హార్టికల్చర్ అధికారి ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అధికారులు ప్రజలను కోరారు.
వార్తలు
ఖమ్మంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ..!


