హైదరాబాద్: 28°C
వార్తలు

'2014 ముందే ఇలా జరిగితే.. రైల్వేలు కుప్పకూలేవి'

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గల్ఫ్ సంక్షోభాన్ని తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని వెల్లడించారు. 2014కు ముందు ఈ పరిస్థితి వచ్చి ఉంటే.. దేశ రైల్వే వ్యవస్థ కుప్పకూలి ఉండేదని చెప్పారు. అప్పట్లో చాలా వరకు రైళ్లు డీజిల్‌తోనే నడిచేవని తెలిపారు.