హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కంభం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రారంభం

ప్రకాశం: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరించిన కంభం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.