రూ.14 వేల కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. హైడ్రోజన్ రైలు.. జింద్-సోనిపత్ మధ్య 89 కి.మీ. దూరం నడుస్తుందని తెలిపారు. 'భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు వస్తాయి. హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్‌పై సరికొత్త విప్లవానికి నాంది. జింద్-సోనిపత్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్‌తో నడుస్తుంది' అని వెల్లడించారు.
వార్తలు
భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు: మోదీ


