హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలను సందర్శించిన డిఆర్డిఓ

NRML: దిలావర్పూర్ మండలం గుండంపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను మండల ప్రత్యేక అధికారి (డీఆర్ఓ) శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ప్రయోగశాల, మధ్యాహ్న భోజన పథకం, వంటశాల, కిచెన్ గార్డెన్, ఆర్‌వో ప్లాంట్, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.