దమన్ నమో విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తొలి విమానం బయల్దేరింది. ఈ విమాన సర్వీసును కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రారంభించారు. 'రూ.124 కోట్లతో ఈ విమానాశ్రయం నిర్మించాం. నమో ఎయిర్‌పోర్టుతో ప్రాంతీయ అభివృద్ధి జరుగుతోంది. A320 విమానాల ల్యాండింగ్‌కు రన్‌వే విస్తరణ లక్ష్యం. ముంబై, సూరత్, అహ్మదాబాద్, పాట్నాకు కొత్త విమాన సర్వీసుల ప్రణాళిక రూపొందిస్తున్నాం' అని తెలిపారు.
వార్తలు
దమన్ నమో నుంచి ఢిల్లీకి తొలి విమానం


