హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల ప్రక్రియపై మీడియా ప్రతినిధులకు ఈసీ శిక్షణ

ఎన్నికల ప్రక్రియపై మీడియా ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ శిక్షణ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర దేశాల ఎన్నికల విధానంపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఈసీ  అవగాహన కల్పించింది. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం అని పేర్కొంది. ఎన్నికల సంస్కరణలకు మీడియా సహకారం అవసరం అని తెలిపింది.