హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులకు 20 అత్యాధునిక ల్యాప్‌టాప్‌లను విరాళం

ATP: జిల్లా పోలీసులకు ఫోర్టినెట్ ఇండియా సంస్థ రూ. 10 లక్షల విలువైన 20 అత్యాధునిక ల్యాప్‌టాప్‌లను విరాళంగా అందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఫోర్టినెట్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్, ఏజీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్‌తో కలిసి వీటిని జిల్లా ఎస్పీ పి.జగదీష్‌కు అందజేశారు. సైబర్ క్రైమ్ విభాగం బలోపేతానికి ఇవి ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.