HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో SIR ప్రక్రియను విజయవంతం చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ 58, 59, 60వ డివిజన్ల BLAలు, పార్టీ శ్రేణులతో దాస్యం సమావేశం అయ్యారు. రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి, చనిపోయిన వారి ఓట్ల సమాచారాన్ని BLOలకు అందించాలని, సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
వార్తలు
'SIR ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలి'


