AP: లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌ను ఈడీ రెండో రోజు విచారిస్తోంది. YCP హయాంలో పలువురు నేతలకు లబ్ధి చేకూరినట్లు గుర్తించారు. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్‌కు రవాణా కాంట్రాక్టులు, బంధువుల సంస్థలకు ప్రాంతాలవారీగా సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు తెలిపారు. సబ్ కాంట్రాక్టులు పొందిన సంస్థలపై దర్యాప్తు కొనసాగుతోంది.
వార్తలు
రెండో రోజు లిక్కర్ స్కామ్ నిందితుల విచారణ


