PLD: బెల్లంకొండ (మం) నందిరాజుపాలెం వెళ్లే రహదారిలో, నాగిరెడ్డిపాలెం శివారున ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. పురాతనమైన ఈ వంతెన ఎప్పుడూ కూలిపోతుందోనని వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, తక్షణమే కొత్త బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరారు.
వార్తలు
'కెనాల్‌పై కొత్త బ్రిడ్జి నిర్మించండి'


