కడప నగరంలోని ఎర్రముక్కపల్లి- విశ్వనాథపురం మధ్య పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్, రైల్వే అండర్‌బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి అధికారులను కోరారు. భూసేకరణ పరిహారం చెల్లించి పనులను ప్రారంభించాలన్నారు. వర్షాకాలానికి ముందే బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
వార్తలు
'పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలి'


