హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగుల సంఘం ప్రతినిధులు MLA కు వినతి

ELR: ఉంగుటూరు MLA వారి క్యాంపు కార్యాలయంలో MLA పత్సమట్ల ధర్మరాజుని శుక్రవారం ఏపీ పీఈటీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సుల నిర్వహణను పూర్తిగా APSRTC ఆధీనంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణకు అవకాశం ఇవ్వకుండా ఉద్యోగ భద్రతను కాపాడాలని తెలియజేశారు.