W.G: భీమవరంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షరాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రతీ వారం సమస్యలను అర్జీలు రూపంలో స్వికరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తిన్నట్లు తెలిపారు. జనతా వారధి కో- కన్వీనర్ గాదిరాజువెంకటేశ్వరరాజు, మొయిద్దీన్ రాజు, కాగిత సురేంద్ర, బలరామరాజు, ఐ కె రాజు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
జనతా వారధిలో అర్జీలు స్వీకరణ..!


