GNTR: "ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు" కార్యక్రమాన్ని మేడికొండూరు (మం) పేరేచర్లలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వార్తలు
ప్రజా సమస్యలపై ప్రత్యేక స్పందన


