పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ 20 రోజులుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. అయితే, జూలై 20 వరకు తాను సజీవంగానే ఉంటానని సోనమ్ పేర్కొన్నారు. తాను బయటకు బలహీనంగా కనబడుతున్నా.. అంతర్గతంగా బలంగా ఉన్నట్లు వెల్లడించారు. ఒకవేళ సాధ్యంకాకపోతే ఆత్మగా అయినా తిరిగొస్తానని వ్యాఖ్యానించారు.
వార్తలు
జూలై 20 వరకు సజీవంగా ఉంటా: సోనమ్


