KDP: శుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రావని పి. కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ మురళి తెలిపారు. శుక్రవారం చంటిగారిపల్లె ఎస్సీ కాలనీలో 104 వాహనం ద్వారా వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వార్తలు
శుభ్రతతోనే సీజనల్ వ్యాధులకు చెక్..!


