NLR: పదవ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ సాధించిన విద్యార్థులకు సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నది. ఈ నేపథ్యంలో విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇందూష ఈ అవార్డుకు ఎంపిక అయింది. 2026 విద్యా సంవత్సరంలో 576 మార్కులతో విద్యార్థిని అత్యున్నత ప్రతిభ సాధించింది.
వార్తలు
షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన ఇందూష


