హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలోనే తొలి హైడ్రోజన్‌ రైలును ప్రారంభించిన మోదీ

దేశంలోనే తొలి హైడ్రోజన్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ఈ రైలు ప్రయాణం ప్రారంభమైంది. రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్‌లో 89 కిలోమీటర్లు ప్రయాణించనుంది. హైడ్రోజన్ రైల్లో చిన్నపాటి పవర్‌ప్లాంట్, నాన్‌స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ, గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.