ప్రకాశం: కనిగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమాజిత్ అధికారిత సివియర్ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వారి జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
వార్తలు
VIDEO: వికలాంగులకు వాహనాల పంపిణీ


