KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో కురిసిన వర్షాలకు వేలాది క్వింటాళ్ల పంట తడవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. మార్కెట్‌లో టార్పాలిన్లు, షెడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు 'పాసింగ్' విధానం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన పంటలకు నష్టపరిహారం అందించి, మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు కోరారు.
వార్తలు
ఆదోని మార్కెట్‌లో రైతుల ఆవేదన


