PLD: సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చలో నరసరావుపేట ప్రోగ్రాంకు సత్తెనపల్లి పట్టణ వడ్డవల్లిలో 15వ వార్డు నుంచి కూటమినేతలు శుక్రవారం బయలుదేరారు. స్థానిక వార్డు కౌన్సిలర్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారని వారన్నారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మహిళలు కూటమినేతలు తరలివచ్చారు.
వార్తలు
సభకు సత్తెనపల్లి నుంచి కూటమి నేతలు


