హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: లొల్లలాకులను పరిశీలించిన మంత్రి నిమ్మల

కోనసీమ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పర్యటనలో భాగంగా ఆత్రేయపురం మండలం లొల్ల ప్రధాన లాకులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. లాకుల ప్రస్తుత పరిస్థితిని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన మంత్రి, సాగునీటి సరఫరాకు ఈ లాకులు ఎంతో కీలకమని పేర్కొన్నారు.