TG: రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మొత్తం 23 మందికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎమ్మెల్యేలు ఎలాంటి విజ్ఞప్తులు చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
వార్తలు
మీనాక్షితో 23 మంది కాంగ్రెస్ నేతల భేటీ


