గుజరాత్‌లో ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖి, మహమ్మద్ హసన్ కరాడియా, మహమ్మద్ సునాసరను గుజరాత్ ATS పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, భారీ ఉగ్రకుట్రకు యత్నించగా.. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
BREAKING: ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్


