కోనసీమ: అమలాపురం మండలం జనపల్లి, పేరాయిపేట గ్రామాలలో రోడ్డు, తాగునీరు, స్మశాన వాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాజిక శంఖారావం బృందం డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జనుపల్లిలో నిర్వహించిన సర్వేలో మౌలిక వసతుల సమస్యలను ప్రజలు వీరి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని వారు కోరారు.
వార్తలు
'మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలి'


