ATP: నీట్ పునః పరీక్షా ఫలితాల్లో అనంతపురం నగరానికి చెందిన నామాల ప్రేరణ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించారు. ఈమె తండ్రి ప్రవీణ్ దీన్‌కుమార్ అనంతపురం మెడికల్ కళాశాల, తల్లి ప్రవీణ కర్నూలు మెడికల్ కళాశాల చిన్నపిల్లల విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తానని ప్రేరణ తెలిపారు.
వార్తలు
నీట్ రీటెస్ట్‌లో ప్రేరణకు 36వ ర్యాంకు


