ఢిల్లీలో మధ్యాహ్నం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశం జరగనుంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కీలక బిల్లుల ఆమోదం కోసం విపక్షాల మద్దతు కూడగట్టే పనిలో కేంద్రమంత్రులు ఉన్నారు.
వార్తలు
మధ్యాహ్నం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశం


