హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రి సభకు డ్వాక్రా మహిళలు

PLD: నరసరావుపేటలో జరగనున్న సభకు బెల్లంకొండ (మం) గంగరాజు పాలెంలో నుంచి డ్వాక్రా మహిళలు బయలుదేరారు. కేంద్ర మంత్రి పర్యటన విజయవంతం చేసినందుకు గ్రామాల నుంచి మహిళలు టీడీపీ కూటమి నేతలు బయలుదేరుతున్నారని మాజీ సర్పంచ్ హుస్సేన్ బూదాటి అన్నారు. ఈ కార్యక్రమంలో యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.