PLD: వీ.రెడ్డిపాలెంలో నిర్వహిస్తున్న శ్రీ పోలేరు తల్లి జాతర ఉత్సవాలు రెండో రోజు గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో, ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించారు. ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా భక్తులు వీరుతాళ్లతో ఉరుసుకుంటూ మేళతాళాల నడుమ చేసిన వీరంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
వార్తలు
VIDEO: ఘనంగా గ్రామ దేవత ఉత్సవాలు


