KRNL: గూడూరుకు చెందిన కొలిమి లక్ష్మీదేవికి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడానికి బండలు నాటారు. అయితే ఈ బండలను పూల నరేంద్ర, వడ్డే నాగమ్మ ధ్వంసం చేసి, స్థలం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ నేతలు శేషు, కృష్ణ గురువారం ఆరోపించారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'


