KRNL: చిప్పగిరి (మం) నగరడోనలో ప్రజల తాగునీటి కోసం నిర్మించిన ఫ్లెఓవర్ ట్యాంక్ నాలుగేళ్లుగా వినియోగంలోకి రాక నిరుపయోగంగా ఉంది. నిర్మాణం పూర్తయినా నీటి సరఫరా ప్రారంభించకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
వార్తలు
నిరుపయోగంగా ఫ్లెఓవర్ ట్యాంక్


