ఇండి కూటమిపై బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది తీవ్ర విమర్శలు చేశారు. ఇండి కూటమి అధికారిక ఉనికే అస్పష్టంగా ఉందన్నారు. ఆ కూటమి నాయకుడి వివరాలు స్పీకర్‌కు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇండి కూటమిలో పార్టీలు ఒకరినొకరు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ అత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ అసమర్థతను దాచలేరని త్రివేది పేర్కొన్నారు.
వార్తలు
'రాహుల్ గాంధీ అసమర్థతను దాచలేరు'


