హైదరాబాద్: 28°C
వార్తలు

18న సుబ్రహ్మణ్యస్వామి కావడి సేవ

బాపట్ల: లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 18న సాయంత్రం సుబ్రహ్మణ్యస్వామి కావడి సేవా మహోత్సవాన్ని జరగనుంది. ఈ మేరకు పీఠం వ్యవస్థాపకులు నెమలికంటి హనుమంతరావు ఈ విషయాన్ని తెలియజేశారు. పూజలో పాల్గొనే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.