హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌లో విజయనగరం అమ్మాయి సత్తా!

VZM: జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష (NEET-UG)లో విజయనగరానికి చెందిన రేలంగి జయషణ్ముఖి ప్రతిభ చాటింది. 720 మార్కులకు గాను 692 మార్కులు సాధించి దేశ వ్యాప్తంగా 86వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 14వ ర్యాంకు దక్కించుకుంది. ఇటీవల ఏపీ ఈఏపీ సెట్ (అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ)లోనూ రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది.