NDL: మహానంది ఆలయ సమీపంలోని శివుని విగ్రహంపై నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ ఘటనాస్థలికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం సమీపంలోని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
వార్తలు
VIDEO: శివుని తలపై నాగుపాము


